My Ganesha Collection

My Ganesha Collection

Friday 27 September 2013

వివిధ రకాల వస్తువుల తో ....

 1,50,000 Chalk Sticks Ganesha



 21 Lakhs Sivaling Seeds Ganesha


 30,000 Paper Cups Ganesha


 Made with 54 Table Lamps and Electric lighting machines


 84,720 Buttons Ganesha


 Ganesh Made with Tv Channels - StarPlus, TV 9, TV 5, I News, Gemini, E Tv, Doordarshan





ఆట వస్తువుల తో గణేశ




 Close up View
దగ్గర గా చూస్తే మీకు తెలుస్తుంది....చెస్స్ కాయిన్స్, లుడో కాయిన్స్, డైస్, క్యారం బోర్డు స్త్రికేర్స్ తో చేసారు


 సైకిల్ పార్ట్ల తో


 టాబ్లెట్స్, క్యాప్సుల్స్ తో


 ఫ్యాన్ పార్టు లతో


 Made with 1 lakh Bangles


 Made with Candles


 Made with Clay Pots


 Made with Computer Peripherals


 Made with Cycle Parts


Made with Deepa Pramidalu

4 comments:

  1. బాగున్నాయండి అన్నీ

    ReplyDelete
  2. kobbari బొండాం తో , సోరకాయలతో , గవ్వలతో చేసాను నేను, ఇవి మీకు ఐడియా ఇస్తుందని రాసాను నేనొక చిన్న ఆర్టిస్టుని కానీ పెద్దవయసు దాన్ని . మీ బొమ్మలు చూసి మురిసి పోయాను. నా వర్క్ ఇలా బ్లాగులో పెడితే ఎలా వుంటుందీ అన్న ఐడియా ఇచ్చారు. థాంక్స్ మరియు అభినందనలు

    ReplyDelete
  3. నాకు గణేష్ ఫొటోస్ ని కల్లెక్టు చేయటం పెద్ద హాబీ అన్ది. నా కలేక్షనులో వేల ఫోటోలు వున్నాయి. రకరకాల కేటగిరి లలో వాటిని అప్లోడ్ చేసే ప్రయత్నమే ఈ బ్లొగ్. తప్పకుండా మీరు మీ ఫోటోలను నా ఈమెయిలు కు పంపగలిగితే అవి కూడా అప్లోడ్ చేయటానికి ప్రయత్నిస్తాను అండి. మీలాంటివాళ్ళు బా బ్లాగ్ చూసి ఇన్ స్పైర్ అవుతున్నారు అంటే దానికి నేను చాల హ్యాపీ.

    ReplyDelete