My Ganesha Collection

My Ganesha Collection

Thursday 13 December 2012

Ganesh Made With CDs

 
 
 CD లను పేర్చి, అతికించి చక్కగా తయారుచేయబడిన గణేష్  


Ganesh Made With Chocolates And Candies


11 foot ganesh made of 15000 chocolate cubes and 15000 gems chocolates

Wednesday 5 December 2012

Ganesh Made With Bottles


వివిధ రకాల బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్, బాటిల్ మూతలు, వాటర్ బాటిల్స్, ఇలా రకరకాల వాటితో చేయబడిన కొన్ని విగ్రహాలు చూడండి....



 
పదిహేను వందల (1500) సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ తో తయారుచేయబడిన వినాయకుడు అండిఇది. బాగుంది కదా!!

Tuesday 20 November 2012

Ganesh Celebrating Different Festivals (పండుగ గణేష్ )

సరదాగా వివిధ పండుగలు జరుపుకుంటున్న గణేష్ ఫోటోల కోసం వెతికాను. కొన్ని దొరికినవి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికయినా ఇంకా దొరికితే తప్పకుండా నాకు ఈమెయిలు చేయగలరు....నా ఈమెయిలు
vandanalasya@gmail.com




 తన ఇష్టవాహనం తో హోలీ ఆడుతూ....

Friday 16 November 2012

JackFruit Ganesh

 ఎంత బాగున్నాడో కదా పనస పండు మీద !!!!

Thursday 15 November 2012

Ganesh As Sai Bhagavan - Set1

 సింహాసనం మీద తెల్లని వస్త్రాలతో గణేషసాయినాధుడు....

Friday 9 November 2012

Tuesday 6 November 2012

Ganesh Formation On Okra

ఎంత బాగున్నాడో చూడండి బెండకాయ గణేశుడు

Ganesh Naturally Formed On A Mango (మామిడిపండు గణేష్)


మామిడిపండు మీద నేచురల్ గా ఫారం అయిన గణనాధుడు

Friday 2 November 2012

Introduction


నాకు ఉన్నఅనేక హాబీలలో మొట్టమొదటిది, అతి ముఖ్యమయినది వినాయకుని ఫోటోలు కలెక్ట్ చేయటం. గత అయిదు ఏళ్ళుగా వీటిని సేకరిస్తున్నాను. నా బ్లాగు లో కూడా నా ఈ హాబీ గురించి రాయటం జరిగినది (www.vanworksandthoughts.blogspot.com)ఫోటోలు అంటే మామూలు మూర్తి ఫోటోలు అనుకునేరు. అలా కాదు. ప్రతి దానిలోనూ వెరైటీ వుండాలి. వినాయకుడి విగ్రహాలు వివిధ రూపాలలో ప్రదర్శింప చేస్తారు ప్రతి ఏడాది. రకరకాల ఆకారాలలో, రకరకాల వస్తువులతో, రకరకాల వస్తువుల మీద కొలువు తీరుస్తారు. అలా అలోచించి నేను గూగుల్ లో వెతకటం ప్రారంబించాను. అలా వెతుకుతూ పోతువుంటే నేను అనుకోనివి, నాకు తట్టనివి, అబ్బో యిలా కూడా ఉంటాయ అనేట్లు ఉండేవి ఇలా చాలా రకాలు దొరికాయి. ఇవి అన్ని సేకరించి వివిధ category లుగా విభజించి ఫోటోలు అప్లోడ్ చేయాలనే ఆలోచన వచ్చింది.

Ganesh Naturally Formed On Tree Trunks, Roots And Stems


నేచురల్ గా చెట్టు మీదా ఫారం అయిన గణేషుని బింబాన్ని యింకా క్లియర్ గా చూపించటానికి పెయింట్ పూసి పూర్తి చేసిన కళాకారుని ప్రతిభ చూడండి....

Thursday 1 November 2012

Ganesh Carvings On Vegetables

వివిధ రకాల కాయగూరలతో కార్వింగ్ చేయబడిన గణేషుడు

      కాళ్ళు చిలకడదుంప, తొండమేమో వంకాయ, చెవులు టమాటో- అరటిపండు, శరీరం దోసకాయ....

(Ganesh Made By Arranging Different Vegetables And Fruits (వివిధ రకాల కాయగూరలతో పేర్చి చేసిన వినాయకుని ప్రతిమలు)

వివిధ రకాల కూరగాయాలతో కళాత్మకం గా రూపొందించిన గణేష్ ప్రతిమలు

         
కేవలం టమాటో, పచ్చిమిర్చి తో....