My Ganesha Collection
My Ganesha Collection
Thursday, 13 December 2012
Wednesday, 5 December 2012
Tuesday, 20 November 2012
Ganesh Celebrating Different Festivals (పండుగ గణేష్ )
సరదాగా వివిధ పండుగలు జరుపుకుంటున్న గణేష్ ఫోటోల కోసం వెతికాను. కొన్ని దొరికినవి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికయినా ఇంకా దొరికితే తప్పకుండా నాకు ఈమెయిలు చేయగలరు....నా ఈమెయిలు
vandanalasya@gmail.com
తన ఇష్టవాహనం తో హోలీ ఆడుతూ....
vandanalasya@gmail.com
తన ఇష్టవాహనం తో హోలీ ఆడుతూ....
Friday, 16 November 2012
Thursday, 15 November 2012
Friday, 9 November 2012
Tuesday, 6 November 2012
Friday, 2 November 2012
Introduction
నాకు ఉన్నఅనేక హాబీలలో మొట్టమొదటిది, అతి ముఖ్యమయినది వినాయకుని ఫోటోలు కలెక్ట్ చేయటం. గత అయిదు ఏళ్ళుగా వీటిని సేకరిస్తున్నాను. నా బ్లాగు లో కూడా నా ఈ హాబీ గురించి రాయటం జరిగినది (www.vanworksandthoughts.blogspot.com)ఫోటోలు అంటే మామూలు మూర్తి ఫోటోలు అనుకునేరు. అలా కాదు. ప్రతి దానిలోనూ వెరైటీ వుండాలి. వినాయకుడి విగ్రహాలు వివిధ రూపాలలో ప్రదర్శింప చేస్తారు ప్రతి ఏడాది. రకరకాల ఆకారాలలో, రకరకాల వస్తువులతో, రకరకాల వస్తువుల మీద కొలువు తీరుస్తారు. అలా అలోచించి నేను గూగుల్ లో వెతకటం ప్రారంబించాను. అలా వెతుకుతూ పోతువుంటే నేను అనుకోనివి, నాకు తట్టనివి, అబ్బో యిలా కూడా ఉంటాయ అనేట్లు ఉండేవి ఇలా చాలా రకాలు దొరికాయి. ఇవి అన్ని సేకరించి వివిధ category లుగా విభజించి ఫోటోలు అప్లోడ్ చేయాలనే ఆలోచన వచ్చింది.
Subscribe to:
Posts (Atom)