నేచురల్ గా చెట్టు మీదా ఫారం అయిన గణేషుని బింబాన్ని యింకా క్లియర్ గా చూపించటానికి పెయింట్ పూసి పూర్తి చేసిన కళాకారుని ప్రతిభ చూడండి....
పెయింట్ వేయకుండానే బాగా క్లియర్ గా తెలుస్తోంది కదండీ....
కేవలం కళ్ళు, బొట్టు పెయింట్ చేసేపటికి ఎంత కళ వచ్చిందో చూడండి....
కొబ్బరి చెట్టు మొదలు మీద చూడండి....ఎంత బాగుందో!
No comments:
Post a Comment