వివిధ రకాల కూరగాయాలతో కళాత్మకం గా రూపొందించిన గణేష్ ప్రతిమలు
కేవలం టమాటో, పచ్చిమిర్చి తో....
కేవలం కాకరకాయలతో....
వెల్లుల్లి, పచ్చిమిర్చిలను పేర్చి రూపొందించిన గణేష్
మొక్కజొన్న గింజలను పేర్చి, మధ్యలో తొడిమ లాంటిది ఏదో అమర్చారు. బాగుంది కదూ....
వంకాయ, టొమాటో , ములక్కాడ, radish ముక్కలను కటింగ్ బోర్డ్ మీద పేర్చిన విధానానికి జోహార్ అనకుండా ఉండలేకపోతున్నాను....
No comments:
Post a Comment