My Ganesha Collection

My Ganesha Collection

Thursday 13 December 2012

Ganesh Made With CDs

 
 
 CD లను పేర్చి, అతికించి చక్కగా తయారుచేయబడిన గణేష్  




ఇది కూడా అంతే అండి. కావలసినట్లు CD లను కట్ చేసి, అంచులు ఎర్రని wool తో wrap చేసినట్లు అనిపిస్తోంది. కళ్ళు స్కెచ్ తో గీసారు. అలానే కాసిన్ని చమ్కీలు అలంకరణకి వాడారు.



 
 చమ్కీలు బాగా అతికించారు....



 
 ఇది భలే ఆర్టిస్టిక్ గా వుంది కదండీ....
 
 
 
దీనికి పైంట్లు, జరీ అంచులు ఇలా చాలానే వాడారే ..

No comments:

Post a Comment