My Ganesha Collection

My Ganesha Collection

Wednesday 5 December 2012

Ganesh Made With Bottles


వివిధ రకాల బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్, బాటిల్ మూతలు, వాటర్ బాటిల్స్, ఇలా రకరకాల వాటితో చేయబడిన కొన్ని విగ్రహాలు చూడండి....



 
పదిహేను వందల (1500) సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ తో తయారుచేయబడిన వినాయకుడు అండిఇది. బాగుంది కదా!!



 
 కళామందిర్ వాళ్ళచే తయారు చేయబడిన సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ వినాయకుడు (కింద బోర్డు చూసి వాళ్ళు చేసి ఉంటారని అనుకుంటున్నాను)




పైన చెప్పినదే closeup లో ....



       మరొకటి....
  



ఇది చాలా క్లియర్ గా వుంది చూడండి....




వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ తో చేయబడిన idol




ఇంజక్షన్ బాటిల్స్ తో తయారుచేసినది అండి ....




22 Kg ల సాఫ్ట్ డ్రింక్ బాటిల్ మూతలతో చేసిన వినాయకుడు, ఎలుక వాహనం


 పైన చూపినది క్లోజ్అప్ లో ....


 

 మంచినీళ్ళ (bisleri ) బాటిల్స్ తో చేసినది అనుకుంటున్నాను. పంచ అది కట్టి కవర్ చేసేసారు.


 
బాటిల్స్ ఏ కాదు టిన్స్ కూడా ఉపయోగించారు అండి


No comments:

Post a Comment