My Ganesha Collection

My Ganesha Collection

Friday 2 November 2012

Ganesh Naturally Formed On Tree Trunks, Roots And Stems


నేచురల్ గా చెట్టు మీదా ఫారం అయిన గణేషుని బింబాన్ని యింకా క్లియర్ గా చూపించటానికి పెయింట్ పూసి పూర్తి చేసిన కళాకారుని ప్రతిభ చూడండి....



పెయింట్ వేయకుండానే బాగా క్లియర్ గా తెలుస్తోంది కదండీ....




కేవలం కళ్ళు, బొట్టు పెయింట్ చేసేపటికి ఎంత కళ వచ్చిందో చూడండి....



కళ్ళు ఒక్కటే పెట్టారు....


కొబ్బరి చెట్టు మొదలు మీద చూడండి....ఎంత బాగుందో!


No comments:

Post a Comment