My Ganesha Collection

My Ganesha Collection

Tuesday 20 November 2012

Ganesh Celebrating Different Festivals (పండుగ గణేష్ )

సరదాగా వివిధ పండుగలు జరుపుకుంటున్న గణేష్ ఫోటోల కోసం వెతికాను. కొన్ని దొరికినవి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికయినా ఇంకా దొరికితే తప్పకుండా నాకు ఈమెయిలు చేయగలరు....నా ఈమెయిలు
vandanalasya@gmail.com




 తన ఇష్టవాహనం తో హోలీ ఆడుతూ....



 ఎంత బాగుందో కదా ఈ భోగి మంట....



 ఈ భోగి మంట మాత్రం సూపర్ అండి....
 దీపావళి సామాన్లు కాల్చటానికి రెడీ అవుతున్నాడు



 దీవాలి గ్రీటింగ్



 అద్భుతం కదండీ.... వినాయకుడిని దీపావళి తో ముడి వేసిన ఈ ఫోటో

 
నవరాత్రి దాన్డియా....



దాన్డియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ ....



రాఖీ కట్టించుకుంటూ....

సంక్రాంతికి, గాలిపటాలని సిద్దం చేస్తున్న గణేష్

No comments:

Post a Comment